Katasani rambhupal reddy biography of williams

కాటసాని రాంభూపాల్ రెడ్డి

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
నియోజకవర్గం పాణ్యం

వ్యక్తిగత వివరాలు


జననం 27 డిసెంబర్ 1959
గుండ్ల శింగవరం, అవుకు మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ
తల్లిదండ్రులు కె.

నరసింహ రెడ్డి

జీవిత భాగస్వామి ఉమా మహేశ్వరి
సంతానం శివనరసింహ రెడ్డి, ఉషారాణి, దేదీప్యా రాణి, మాధవీలత
నివాసం బనగానపల్లి
వృత్తి రాజకీయ నాయకుడు

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

Katasani Rambhupal Reddy - Wikipedia

ఆయన పాణ్యం నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 15 సెప్టెంబర్ 2021న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యునిగా నియమితుడయ్యాడు.[1][2]

ఎమ్మెల్యేగా పోటీ

[మార్చు]

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1981లో గుండ్ల శింగవరం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

అనంతరం ఆయన 1985, Katasani Ramabhupal Reddy , YSRCP candidate bio - The Hindu WYCEK